Trick to get instant 10₹ to 100₹ Cashback for all
2) తరువాత మీ paytm app open చేయండి మీకు home page లో paytm Oreo ఆఫర్ చూపిస్తుంది, miru హా offer మీద క్లిక్ చేస్తే miku offer unlock అవుతుంది
3) ఒకవేళ మీకు offer చూపెట్టక పోతే మీరు క్రింద వున్న click here అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి డైరెక్ట్ మీకు paytm లో offer చూపిస్తుంది.
4) మీకు oreo offer open అయిన తరువాత మీరు dive into play అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి
5) తరువాత మీకు పైన చూపెట్టినట్లు గా options వస్తాయి అక్కడ మీ paytm number, name మరియు మీ email id ఎంటర్ చేయండి తరువాత అక్కడ terms and conditions మీద క్లిక్ chesy proceed అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
6) తరువాత ఇక్కడ కొన్ని విడివిడి గా లెటర్స్ provide చేస్తారు అక్కడ వున్న letters ని పైన వున్న box లో సరైన విధంగా పెడితే మీకు Task complete అవుతుంది మరియు దానికి సంబంధించిన answer క్రింద provide చేయడం జరుగుతుంది.
7) ఫ్రెండ్స్ పైన వున్న స్క్రీన్నే షాట్ చూడండి మరియు నేను ఎలా అయితే word సెట్ చేశానొ, మీరు కూడా అలానే answer set చేయండి.
8) తరువాత submit answer మీద క్లిక్ చేయండి
9) done మీకు వెంటనే 10₹ నుంచి 100₹ మద్య paytm cash వస్తుంది,మీరు వెళ్లి మీ paytm wallet లో చెక్ చేసుకోండి.
10) my own payment proof from paytm Oreo cashback offer
23/02/2022
PAYTM OREO ANSWER :- MANNEQUIN
JOIN OUR TELEGRAM CHANNEL FOR MORE EARNING APPS AND OFFERS
Note :-
ఫ్రెండ్స్ ఈ రోజు ఫ్రెండ్స్ మీ కోసం ఒక మంచి paytm cashback Loot కి సంబంధించి ఒక offer తీసుకొని రావడం జరిగింది ఈ ఆఫర్ మనకి ప్రతి రోజు ఉదయం 00:01 గంటల నుండి మధ్యాహ్నం 11:59 గంటల వరకు ఉంటుంది. మీరు 12:00 గంటల తరువాత try చేస్తే మీకు ఎలాంటి డబ్బులు రావు. అలాగే 12:00 గంటల లోపు try చేసిన ప్రతి ఒక్కరికీ ₹10 నుండి ₹100 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. తప్పకుండ try చేయండి. ఇందులో ఎలా పార్టిసిపేట్ చేయాలో అని క్రింద చెప్పిన విధంగా ఫాలో అవ్వండి
Previous Subscribers payment proofs
Comments
Post a Comment